(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 115
॥ శ్రీః ॥
5.115. అధ్యాయః 115
Mahabharata - Udyoga Parva - Chapter Topics
వ్యయితవిత్తేన యయాతినా ధనప్రతినిధితయా మాధవీనామకస్వకన్యకాసమర్పణం ॥ 1 ॥
గరుడేన సమధిగతతురగాధిగమోపాయం గాలవమాపృచ్ఛ్య స్వగృహగమనం ॥ 2 ॥
గాలవేన సహ కన్యయా హృర్యశ్వనామకనృపసమీపముపేత్య శుల్కార్పణేన కన్యా కలత్రీకరణకథనం ॥ 3 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
నారద ఉవాచ। 5-115-0x(3725)(35727)
ఏవముక్తః సుపర్ణేన తథ్యం వచనముత్తమం ।
విమృశ్యావహితో రాజా నిశ్చిత్య చ పునః పునః ॥ 5-115-1(35728)
యష్టా క్రతుసహస్రాణాం దాతా దానపతిః ప్రభుః ।
యయాతిః సర్వకాశీశ ఇదం వచనమబ్రవీత్ ॥ 5-115-2(35729)
దృష్ట్వా ప్రియసఖం తార్క్ష్యం గాలవం చ ద్విజర్షభం ।
నిదర్శనం చ తపసో భిక్షాం శ్లాఘ్యాం చ కీర్తితాం ॥ 5-115-3(35730)
అతీత్య చ నృపానన్యానాదిత్యకులసంభవాన్ ।
మత్సకాశమనుప్రాప్తావేతాం బుద్ధిమవేక్ష్య చ ॥ 5-115-4(35731)
అద్య మే సఫలం జన్మ తారితం చాద్య మే కలం ।
అద్యాయం తారితో దేశో మమ తార్క్ష్య త్వయాఽనఘ ॥ 5-115-5(35732)
వక్తుమిచ్ఛామి తు సఖే యథా జానాసి మాం పురా ।
న తథా విత్తవానస్మి క్షీణం విత్తం చ మే సఖే ॥ 5-115-6(35733)
న చ శక్తోఽస్మి తే కర్తుం మోఘమాగమనం ఖగ।
న చాశామస్య విపర్షేర్వితథీకర్తుముత్సహే ॥ 5-115-7(35734)
పుత్రీం దాస్యామి యత్కార్యమియం సంపాదయిష్యతి।
అభిగంయ హతాశో హి నివృత్తో దహతే కులం ॥ 5-115-8(35735)
నాతః పరం వైనతేయ కించిత్పాపిష్ఠముచ్యతే ।
ప్రథాశానాశనం లోకే దేహి నాస్తీతి వా వచః ॥ 5-115-9(35736)
హతాశో హ్యకృతార్థః సన్హతః సంభావితో నరః ।
హినస్తి తస్య పుత్రాంశ్చ పౌత్రాంశ్చాకుర్వతో హితం ॥ 5-115-10(35737)
తస్మాచ్చతుర్ణాం వంశానాం స్థాపయిత్రీ సుతా మమ।
`మాధవీ నామ తార్క్ష్యేయం సర్వధర్మప్రదాయినీ ॥' 5-115-11(35738)
ఇయం సురసుతప్రఖ్యా సర్వధర్మోపచాయినీ।
సదా దేవమనుష్యణామసురాణాం చ గాలవ ।
కాంక్షితా రూపతో బాలా సుతా మే ప్రతిగృహ్యతాం ॥ 5-115-12(35739)
అస్యాః శుల్కం ప్రదాస్యంతి నృపా రాజ్యమపి ధ్రవం।
కిం పునః శ్యామకర్ణానాం హయానాం ద్వే చతుఃశతే ॥ 5-115-13(35740)
స భవాప్రతిగృహ్ణాతు మమైతాం మాధవీం సుతాం।
అహం దౌహిత్రవాంత్స్యాం వై వర ఏష మమ ప్రభో ॥ 5-115-15a` స తస్య వచనం శ్రుత్వా బ్రాహ్మణః శంసితవ్రతః ।'
ప్రతిగృహ్య చ తాం కన్యాం గాలవః సహ పక్షిణా।
పునర్ద్రక్ష్యావ ఇత్యుక్త్వా ప్రతస్థే సహ కన్యయా ॥ 5-115-14(35741)
ఉపలబ్ధమిదం ద్వారమశ్వానామితి చాండజః।
ఉక్త్వా గాలవమాపృచ్ఛ్య జగామ భవనం స్వకం ॥ 5-115-16(35742)
గతే పతగరాజే తు గాలవః సహ కన్యయా।
చింతయానః క్షమందానే రాజానం శుల్కతోఽగమత్ ॥ 5-115-17(35743)
సోఽగచ్ఛన్మనసేక్ష్వాకుం హర్యశ్వం రాజసత్తమం।
అయోధ్యాయాం మహావీర్యం చతురంగబలాన్వితం ॥ 5-115-18(35744)
కోశధాన్యబలోపేతం ప్రియపౌరం ద్విజప్రియం ।
ప్రజాభికామం శాంయంతం కుర్వాణం తప ఉత్తమం ॥ 5-115-19(35745)
తముపాగంయ విప్రః స హర్యశ్వం గాలవోఽబ్రవీత్ ।
కన్యేయం మమ రాజేంద్ర ప్రసవైః కులవర్ధినీ ॥ 5-115-20(35746)
ఇయం శుల్కేన భార్యార్థం హర్యశ్వ ప్రతిగృహ్యతాం ।
శుల్కం తే కీర్తియిష్యామి తచ్ఛ్రుత్వా సంప్రధార్యతాం ॥ ॥ 5-115-21(35747)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవాద్యనపర్వణి పంచదశాధికశతతమోఽధ్యాయః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.